- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Tirupati: తొక్కిసలాట బాధితులకు జగన్ కీలక హామీ
X
దిశ, వెబ్ డెస్క్: తిరుపతి తొక్కిసలాట(Tirupati Stampede) క్షతగాత్రులను మాజీ సీఎం జగన్ మోహన్ రెడ్డి(Former Cm Jagan Mohan Reddy) పరామర్శించారు. వారితో మాట్లాడి ఆరోగ్య వివరాలను అడిగి తెలుసుకున్నారు. శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనాల(Srivari Vaikunta Dwara Darshans) టోకెన్ల కోసం క్యూలైన్లలో బారులు తీరిన నేపథ్యంలో ఒక్కసారిగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో ఆరుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యాయి. దీంతో క్షతగాత్రులకు తిరుపతిలోని వివిధ ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో వారిని కలిసి జగన్ ధైర్యం చెప్పారు. ప్రభుత్వం పూర్తిగా న్యాయం చేసే వరకూ పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
Advertisement
Next Story