- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
300 హెల్మెట్లను ఉచితంగా అందజేసిన ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి
దిశ, వెబ్ డెస్క్: మునుగోడు(Munugodu) ఎమ్మెల్యే(MLA) కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి(Komatireddy Rajagopal Reddy) ప్రజా శ్రేయస్సు కోసం మరో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఇటీవల కాలంలో నిత్యం ప్రజల్లోనే ఉంటున్న ఆయన.. తాజాగా సుశీలమ్మ ఫౌండేషన్(Sushilamma Foundation) ద్వారా వాహనదారులకు ఉచితంగా 300 హెల్మెట్లు పంపిణీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ ఆధ్వర్యంలో జనవరి మాసమంతా రోడ్డు భద్రత(Road safety)పై అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపడుతున్నారు. ఈ సందర్భంగా మునుగోడు నియోజకవర్గ కేంద్రంలో హెల్మెట్ ధరించి రోడ్డు భద్రతపై బైకుల పై అవగాహన ర్యాలీ(Awareness rally) నిర్వహించారు. ఈ క్రమంలోనే సుశీలమ్మ ఫౌండేష(Sushilamma Foundation)న్ ద్వారా వాహనదారులకు 300 హెల్మెట్ల(Helmets)ను పంపిణీ చేశారు. దీనికి సంబంధించిన వీడియోను ఆయన తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.