- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మైనర్లు నడుపుతున్న వాహనాన్ని సీజ్ చేసిన ట్రాఫిక్ పోలీసులు..
X
దిశ, మేడ్చల్ టౌన్ : మైనర్లు, డ్రైవింగ్ లైసెన్స్ లేనివారు వాహనాన్ని నడపడం మోటార్ వెహికల్ యాక్ట్ 181ప్రకారం చట్టారీత్యా నేరమని మేడ్చల్ ట్రాఫిక్ సీఐ నరసింహారెడ్డి అన్నారు. మేడ్చల్ ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో కేఎల్ఆర్ వెంచర్ లో మైనర్ బాలుడు నడుపుతున్న వాహనాన్ని పట్టుకున్నారు. వాహన యజమానిని పిలిపించి కౌన్సిలింగ్ చేసి వాహనాన్ని జప్తు చేసినట్లు ట్రాఫిక్ సీఐ పేర్కొన్నారు. సెక్షన్ 181 ప్రకారం రూ.5వేల జరిమానా లేదా మూడు నెలల జైలుశిక్ష పడే అవకాశం ఉంటుందని సీఐ తెలిపారు.
Advertisement
Next Story