- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Renault Duster: 2025 లో బెస్ట్ ఫీచర్స్‌తో భారతీయ మార్కెట్‌లో దిగనున్న రెనాల్ట్ డస్టర్..!!
దిశ, వెబ్‌డెస్క్: మైలేడీతో పాటు బెస్ట్ ఫీచర్లతో మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమైంది రెనాల్ట్ డస్టర్(Renault Duster) మోడల్ కారు. ఇది వచ్చే ఏడాది(2025) మార్చిలో భారతదేశం(India)లో లాంచ్ అవ్వనుంది. ఈ క్రమంలోనే ఈ ఎస్‌యూవీని(SUV) కూడా రిలీజ్ చేయనున్నారు.రెనాల్డ్ డస్టర్ లీటరుకు 24. 5 కిలోమీటర్ల మైలేజ్(Mileage in Kilometers) ఇవ్వనుంది. దీని వీల్ బేస్ 2, 657మి. మీ పొడవు 4, 340 మి. మీ ఉంటుంది.
ఓల్డ్ మోడల్ కంటే పొడవు ఎక్కువగానే ఉంటుంది. వీల్ బేస్(Wheel base) మాత్రం పాత దానికంటే కాస్త చిన్నదిగానే ఉంటుంది. అలాగే వర్టికల్ ఎయిర్ వెంట్స్(Vertical air vents), వై-ఆకారంలో ఎల్ఈడీ డీఆర్ఎల్‌లు(LED DRLs), ఇంటిగ్రేటెడ్ రౌండ్ ఫాగ్ ల్యాంప్స్(Integrated round fog lamps)తో రీడిజైన్ చేసిన బంపర్‌ను పొందుతుంది. వచ్చే ఏడాది మార్కెట్‌లోకి రానున్న రెనాల్డ్ డస్టర్ కారు 7-అంగుళాల డిజిటల్ క్లస్టర్, కొత్త 10.1-అంగుళాల సెంట్రల్ టచ్‌స్క్రీన్ పొందుతుంది.
ఆర్కామిస్ 3డి సౌండ్ సిస్టమ్(Arcamis 3D Sound System), వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో(Wireless Android Auto), ఆపిల్ కార్‌ప్లే(Apple CarPlay), రియల్ టైమ్ ట్రాఫిక్ డేటా(Real time traffic data)తో నావిగేషన్ సిస్టమ్(Navigation system) ఉన్నాయి. అంతేకాకుండా 18 అంగుళాల అల్లాయ్ వీల్స్(18 inch alloy wheels), ఆల్-4 డిస్క్ బ్రేక్స్(All-4 disc brakes), క్రూయిజ్ కంట్రోల్(Cruise control), ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్(Automatic climate control), ఎలక్ట్రానిక్ పార్కింగ్ బ్రేక్(Electronic parking brake), 6 స్పీకర్ ఆర్కామిస్ 3డీ సౌండ్ సిస్టమ్ వైర్‌లెస్ స్మార్ట్‌ఫోన్ ఛార్జర్ వంటి బెస్ట్ ఫీచర్లతో దిగనుంది.