- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నిధులు కేటాయించినందుకు సీఎంకు కృతజ్ఞతలు తెలిపిన నాయకులు
దిశ, తిరుమలగిరి : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కంటోన్మెంట్ అభివృద్ధికై రూ.303 కోట్ల నిధులు కేటాయించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్,పలువురు కాంగ్రెస్ నాయకులు మంగళవారం ఆయన క్యాంపు కార్యాలయంలో కలిసి కృతజ్ఞత శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కంటోన్మెంట్ నియోజకవర్గం ఎన్నో సంవత్సరాలుగా వెనుకబడిందని గతంలో ఎంపి గా పనిచేసిన ముఖ్యమంత్రి కి తెలిసి ఉండడం తోనే ఆయన తన నియోజకవర్గానికి నిధులు మంజూరు చేశారని ఆయన హర్షం వ్యక్తం చేశారు.
నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేయడానికి సహకరించాలని ముఖ్యమంత్రిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించినట్లు ఎమ్మెల్యే తెలిపారు.ముఖ్యమంత్రిని కలిసి శుభాకాంక్షలు తెలిపిన వారిలో నాయకులు బద్దం బలవంత రెడ్డి,డిబి దేవేందర్,సదానంద,మారుతి గౌడ్,మధుకర్,కృష్ణారెడ్డి,నరేష్ ముదిరాజ్,శాంసన్ రాజు,జమీల్,మురళీ ముదిరాజ్,వేణుగోపాల్ రెడ్డి,రవీందర్ గుప్తా,రేపాల వెంకటేష్,నాగినేని సరిత,శ్యాంసుందర్ రెడ్డి,గౌరీ శంకర్,నందికంటి రవి తదితరులు ఉన్నారు.