Heeraben మృతి పట్ల Minister Chamakura Mallareddy సంతాపం

by Hajipasha |   ( Updated:2022-12-30 05:53:30.0  )
Heeraben మృతి పట్ల Minister Chamakura Mallareddy సంతాపం
X

దిశ,కంటోన్మెంట్: దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తల్లి హీరాబెన్ మోడీ (100) మృతి పట్ల మంత్రి చామకూర మల్లారెడ్డి సంతాపం తెలిపారు. తల్లి లేని లోటు ఎవరూ పూడ్చలేనిదని, హీరాబెన్ మరణించడం కొడుకుగా మోదీకి తీరనిలోటని అభివర్ణించారు. తల్లితో మంచి అనుబంధం ఉన్న మోదీకి తల్లి దూరం కావడం పట్ల దేవుడు ధైర్యం ప్రసాదించాలని కోరుకున్నారు. వారి కుటుంబ సభ్యులకు సానుభూతి వ్యక్తం చేశారు. హీరాబెన్ ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుని మంత్రి మల్లారెడ్డి ప్రార్థించారు.

Also Read...

BRS VS BJP : దుబ్బాకలో హై టెన్షన్!

Advertisement

Next Story