కూకట్​పల్లి సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతలు స్వీకరణ

by Kalyani |
కూకట్​పల్లి సీఐగా కొత్తపల్లి ముత్తు బాధ్యతలు స్వీకరణ
X

దిశ, కూకట్​పల్లి: కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ సీఐగా కొత్తపల్లి ముత్తు ఆదివారం బాధ్యతలు స్వీకరించారు. కూకట్​పల్లి సీఐగా విధులు నిర్వహిస్తున్న కృష్ణ మోహన్​ మాదాపూర్​ పోలీస్​ స్టేషన్​ సీఐగా బదిలి అయ్యారు. సైబరాబాద్​ సీఐ సెల్​లో సీఐగా విధులు నిర్వహిస్తున్న కొత్తపల్లి ముత్తును కూకట్​పల్లి సీఐగా బదిలీ చేస్తూ సైబరాబాద్​ కమిషనర్​ ఉత్తర్వులు జారీ చేశారు. కూకట్​పల్లి పోలీస్​ స్టేషన్​ పరిధిలో శాంతి భద్రతలను పరిరక్షించేందుకు, ప్రజలకు మెరుగైన న్యాయపమైన సేవలను అందించేందుకు చర్యలు తీసుకుంటానని సీఐ ముత్తు తెలిపారు.

Next Story

Most Viewed