- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీరు కంపెనీలో అగ్ని ప్రమాదం..
by Kalyani |
X
దిశ, మేడ్చల్ టౌన్: మేడ్చల్ మండల పరిధి ఎల్లంపేట్ గ్రామంలోని ఆర్సీ బీరు కంపెనీలో అగ్ని ప్రమాదం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం సాయంత్రం కంపెనీలోని 3వ అంతస్తులో ఆకస్మాత్తుగా దట్టమైన పొగ ఆపై మంటలు వ్యాపించాయి. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదని ఆస్తి నష్టం జరిగినట్లు సమాచారం. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story