- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
మెరుగైన వైద్య సేవలే లక్ష్యం
by Sridhar Babu |
X
దిశ , జహీరాబాద్ : రోగులకు మెరుగైన వైద్య సేవలందించడమే ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ అన్నారు. మంగళవారం జహీరాబాద్ ఏరియా ఆసుపత్రిలో ఏర్పాటు చేసిన డయాలసిస్ కేంద్రాన్ని మాజీ మంత్రి డాక్టర్ ఏ.చంద్రశేఖర్, పార్లమెంట్ సభ్యులు సురేష్ కుమార్, ఎమ్మెల్యే సంజీవరెడ్డిలతో కలిసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందన్నారు. ఆసుపత్రిలో సమస్యలు లేకుండా చర్యలు చేపట్టామన్నారు. మందుల కొరత కానీ వైద్యులు, సిబ్బంది ఇతర సమస్యలు కానీ లేవన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారులు సంగారెడ్డి, గాయత్రి , ఆర్డీఓ రాజు , సూపరింటెండెంట్ డాక్టర్ శ్రీధర్ , కిరణ్మయి, ప్రతిభ పాటిల్ పాల్గొన్నారు.
Advertisement
Next Story