- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పెంచిన ఫీజులు తగ్గించాలి: ఎస్ఎఫ్ఐ
X
దిశ, సిద్దిపేట ప్రతినిధి: ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో పెంచిన న్యాయ విద్య కోర్సుల ఫీజులను వెంటనే తగ్గించాలని ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి దాసరి ప్రశాంత్ రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ...పేద విద్యార్థులకు న్యాయ విద్యను దూరం చేసేందుకే టీఆర్ఎస్ ప్రభుత్వం న్యాయ విద్య కోర్సుల ఫీజులను పెంచిందని ఆరోపించారు. పెంచిన ఫీజుల మాదిరే స్కాలర్ షిప్స్, ఫీజు రియంబర్స్ మెంట్ పెంచాలని డిమాండ్ చేశారు. ఫీజులను తగ్గించని ఫక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమానికి శ్రీకారం చుడతామని హెచ్చరించారు. ఈసమావేశంలో ఎస్ఎఫ్ఐ సిద్దిపేట డివిజన్ అధ్యక్షుడు కర్రోళ్ల నవీన్, కార్యదర్శి కొండం సంజీవ్, జిల్లా ఉపాధ్యాక్షుడు అముదాల రంజిత్ రెడ్డి, భాను, విజయ్, మానిక్, సతీష్ పాల్గొన్నారు.
Advertisement
Next Story