- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అణగారిన వర్గాల ఆశాజ్యోతి సావిత్రిబాయి పూలే..
by S Gopi |
X
దిశ, పెద్ద శంకరంపేట్: పెద్ద శంకరంపేట మండల కేంద్రంలో అంబేద్కర్ కాలనీలో సావిత్రిబాయి పూలే 126వ వర్ధంతి సందర్భంగా దళిత సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నివాళులు అర్పించారు. ఉపాధ్యాయురాలుగా ప్రముఖ సంఘసంస్కర్తగా అణగారిన జాతుల అభ్యున్నతికై అలుపెరుగని పోరాటం చేసి మహిళ విద్యాభివృద్ధి కోసం ఎన్నో పాఠశాలలను తెరిచి మహిళలకు చదువు నేర్పించిన మొట్టమొదటి ఉపాధ్యాయురాలని పేర్కొంటూ దళిత సంఘ నాయకులు ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాందేడ్ దుర్గయ్య, నాందేడ్ లక్ష్మయ్య, హరిజన లక్ష్మయ్య, అరుణ్ కుమార్ ,నాగరాజు, బాలరాజు సురేష్, శ్రావణ్ కుమార్, బాలయ్య, వినేశ్ తదితరులు పాల్గొన్నారు.
Advertisement
Next Story