- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సింగూరుకు కొనసాగుతున్న వరద నీరు
by Aamani |
X
దిశ, చౌటకూర్ : పుల్కల్ మండలం పరిధిలోని సింగూరు ప్రాజెక్టు లోనికి వరద నీరు వచ్చి చేరుతూనే ఉన్నది. ఆదివారం వరకు ప్రాజెక్టులో 15.516 టీఎంసీలు నీరు నిల్వ ఉండగా 1525 క్యూసెక్కులు ఇన్ ఫ్లో కొనసాగుతున్నది. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 29.917 టీఎంసీలు. 1525 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 391 క్యూసెక్కులు నమోదయిందని అధికారులు తెలిపారు.
Advertisement
Next Story