- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
వరికోలు గ్రామంలో వ్యక్తి దారుణ హత్య
by Mahesh |
X
దిశ, కోహెడ/ బెజ్జంకి: కోహెడ మండలం వరికోలు గ్రామంలో ఓ వ్యక్తిని గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా హతమార్చారు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. వరికోలు గ్రామానికి చెందిన ఎండీ. నబి(50) వృత్తి రీత్యా ఇతర గ్రామాలకు వెళ్లి వస్తూ ఉంటాడు. గత కొద్ది రోజులుగా కుటుంబానికి దూరంగా ఉంటున్నాడు. బుధవారం ఉదయం వరికోలు గ్రామ శివారులో గుర్తు తెలియని వ్యక్తులు రాళ్లతో దాడి చేసి దారుణంగా హతమార్చారు. హత్య చేసిన ప్రాంతం నుంచి కొద్ది దూరంలో శవాన్ని పడేసి దుండగులు పారిపోయారు. రక్తపు మడుగులో పడి ఉన్న శవాన్ని గమనించిన స్థానికులు కోహెడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Advertisement
Next Story