- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
తూప్రాన్ పట్టణంలో చిట్టీల వ్యాపారి ఘరానా మోసం
దిశ, తూప్రాన్: తూప్రాన్ పట్టణంలో చిట్టిల పేరుతో వ్యాపారం నిర్వహిస్తున్న బిజిలి పురం యాదగిరి, భార్య జ్యోతి ఇద్దరు పిల్లలతో కలిసి అకస్మాత్తుగా కనిపియ కపోవడంతో బుధవారం తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. అదృశ్యమైన వ్యక్తి అనగా బిజిలి పురం యాదగిరి తూప్రాన్ పట్టణంలో చిట్టీల వ్యాపారిగా జీవనం కొనసాగిస్తున్నాడు. ఆయన నమ్ముకుని చాలామంది చిట్టీలు వేయడంతో భారీ మొత్తంలో సొమ్ము చేసుకున్న యాదగిరి కుటుంబంతో కలిసి దాదాపు ఈరోజు వరకు బాధితులు తెలిపిన వివరాల ప్రకారం రూ. 35 కోట్ల వరకు అంచనా వేస్తున్నారు. దీంతో కంగుతిన్న బాధితులు తూప్రాన్ పోలీస్ స్టేషన్‌కి పెద్ద ఎత్తున తరలివెళ్లి న్యాయం చేయాలంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిన్న మిస్సింగ్ కేసుగా నమోదైన వ్యాపారి ఘరానా మోసం ఆలస్యంగా వెలుగులోకి రావడంతో తూప్రాన్ ప్రజలు తగ్గుతున్నారు. ఇంకా పూర్తిస్థాయిలో ఎంత మంది బాధితులు ఉన్నారు, ఎంత మొత్తంలో డబ్బుతో పరారయ్యారు, అనేది ఇంకా పూర్తిస్థాయిలో తెలియాల్సి ఉంది. ఈ విషయంపై ఎస్ఐను వివరణ కోరగా… ఇంకా ఎంత మంది బాధితులు వస్తారు ఎంత మొత్తంలో కుంభకోణం జరిగింది అనేది దర్యాప్తు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు.