- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
BREAKING: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీ.. డైనమిక్ ఆఫీసర్ ఆమ్రపాలికి కీలక పోస్ట్
దిశ, వెబ్‌డెస్క్/డైనమిక్ బ్యూరో: తెలంగాణలో భారీగా ఐఏఎస్‌ల బదిలీలు జరిగాయి. 44 మంది ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్‌గా ఆమ్రపాలికి అదనపు బాధ్యతలు అప్పగించగా.. ఆర్థికశాఖ ముఖ్య కార్యదర్శిగా సందీప్ సుల్తానియాను నియమించారు.
ఎవరు ఎక్కడికి..
1.సవ్యసాచి ఘోష్ - పశుసంవర్ధక శాఖ,
డెయిరీ డెవలప్మెంట్ & ఫిషరీస్ డిపార్ట్మెంట్ ప్రిన్సిపల్ సెక్రటరీ
2.సంజయ్ కుమార్ - కార్మిక, ఉపాధి శిక్షణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
3.వాణీప్రసాద్ - యువజన సర్వీసులు, పర్యాటక, క్రీడలశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ
4.శైలజా రామయ్య - చేనేత, హస్తకళల ప్రిన్సిపల్ సెక్రటరీ(హ్యాండ్లూమ్స్, టీజీసీఓ హ్యాండ్ క్రాప్ట్స్ ఎండీగా అదనపు బాధ్యతలు)
5.అహ్మద్ నదీమ్ - అటవీ, పర్యావరణశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(టీపీటీఆర్ఐ డీజీగా అదనపు బాధ్యతలు)
6.సందీప్ కుమార్ సుల్తానియా - ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ(ప్రణాళిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా అదనపు బాధ్యతలు/పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి ప్రిన్సిపల్ సెక్రటరీగా కొనసాగింపు)
7.సయ్యద్ అలీ ముర్తజా రిజ్వీ - కమర్షియల్ ట్యాక్స్ ప్రిన్సిపల్ సెక్రటరీ
8.సుదర్శన్‌రెడ్డి - జీఏడీ సెక్రటరీ
9.జ్యోతి బుద్ద ప్రకాశ్ - హౌసింగ్, రిజిస్ట్రేషన్లు, స్టాంపుల శాఖ సెక్రటరీ
10.సోని బాల దేవి - స్పోర్ట్స్ అథారిటీ ఎండీ
11.కె.ఇలంబరితి - రవాణాశాఖ కమిషనర్
12. రొనాల్డ్ రోస్ - ట్రాన్స్ కో సీఎండీ/జెన్ కో, ట్రాన్స్ కో సీఎండీగా అదనపు బాధ్యతలు
13. ఏవీ రంగనాథ్ ఐపీఎస్ - జీహెచ్ఎంసీ, విజిలెన్స్, విపత్తు నిర్వహణ కమిషనర్
14.ఎ.శ్రీదేవసేన - కళాశాల, సాంకేతిక విద్యాశాఖల కమిషనర్
15.సర్ఫరాజ్ అహ్మద్ - హెచ్ఎండీఏ కమిషనర్
16.డి.దివ్య - సెర్ఫ్ సీఈఓ(ప్రజావాణి నోడల్ అధికారిగా అదనపు బాధ్యతలు)
17.ఆమ్రపాలి - జీహెచ్ఎంసీ కమిషనర్
18.హరిచందన దాసరి - ఆర్ అండ్ బీ స్పెషల్ సెక్రటరీ
19.న్యాలకొండ ప్రకాశ్‌రెడ్డి(ఐపీఎస్) - టూరిజం ఎండీ
20.అలుగు వర్షిణి - సోషల్ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సెక్రటరీ
21.వీపీ గౌతమ్ - హౌసింగ్ స్పెషల్ సెక్రటరీ(పురపాలకశాఖ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు)
22.కృష్ణ ఆదిత్య - ఉపాధి&శిక్షణ డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు
23.కె.అశోక్ రెడ్డి - వాటర్ బోర్డు ఎండీ
24.అనురాగ్ జ్యోతి - జీహెచ్ఎంసీ ఖైరతాబాద్ జోనల్ కమిషనర్
25.భవిశ్ మిశ్రా - ఐటీ డిప్యూటీ సెక్రటరీ
26.జి.రవి - పొల్యూషన్ కంట్రోల్ సెక్రటరీ
27.కె.నిఖిల - గ్రామీణాభివృద్ధి సీఈవో
28.యాస్మిన్ బాషా - ఉద్యానవన డైరెక్టర్ (ఆయిల్ ఫెడ్ ఎండీగా అదనపు బాధ్యతలు)
29.ఎస్.వెంకటరావు - ప్రొటోకాల్ డైరెక్టర్
30-పి.ఉదయ్ కుమార్ - వ్యవసాయం, సహకార శాఖ జాయింట్ సెక్రటరీ
31.బి.గోపి - డైరెక్టర్, పశుసంవర్ధక డైరెక్టర్
32.ప్రియాంక ఆల - ఫిషరీస్ డైరెక్టర్
33.త్రిపాఠి - టూరిజం డైరెక్టర్
34.స్నేహ శబరీశ్ - జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్
35-పి.కాత్యాయని దేవి - స్టేట్ ఫైనాన్స్ కార్పొరేషన్ జాయింట్ మెనేజింగ్ డైరెక్టర్
36.నరసింహారెడ్డి - పాఠశాల విద్యా డైరెక్టర్(సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్‌గా అదనపు బాధ్యతలు)
37.భోర్కడే హేమంత్ సహదేవరావు - వైద్య సేవలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ ఎండీ
38.హేమంత కేశవ పాటిల్ - జీహెచ్ఎంసీ ఎల్బీనగర్ జోనల్ కమిషనర్
39.అపుర్వ్ చౌహాన్ - జీహెచ్ఎంసీ కూకట్పల్లి జోనల్ కమిషనర్
40.అభిషేక్ అగస్త్య - ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్
41.బి.రాహుల్ - భద్రాచలం ఐటీడీఏ పీఓ
42.పి.గౌతమి - మూసీ అభివృద్ధి జేఎండీ
43.పి.ఉపేందర్‌రెడ్డి(నాన్ కేడర్) - జీహెచ్ఎంసీ శేరిలింగంపల్లి జోనల్ కమిషనర్
44.నిఖిల్ చక్రవర్తి - టీజీ ఐఐసీ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్