- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బిగ్ బ్రేకింగ్: టీ-కాంగ్రెస్ మేనిఫెస్టో రిలీజ్.. వరాల జల్లు కురిపించిన హస్తం పార్టీ
దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణలో అధికారమే లక్ష్యంగా దూసుకుపోతున్న టీ-కాంగ్రెస్ 62 ప్రధాన అంశాలతో కూడిన ఎన్నికల మేనిఫెస్టోను విడుదల చేసింది. ఇప్పటికే ఆరు గ్యారెంటీలు, డిక్లరేషన్లతో ప్రచారం హోరెత్తిస్తుండగా.. మరికొన్ని హామీలతో కూడిన పూర్తి స్థాయి మేనిఫెస్టోను ఇవాళ రిలీజ్ చేసింది. ‘అభయహస్తం’ పేరుతో 42 పేజీల టీ కాంగ్రెస్ మేనిఫెస్టోను ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున ఖర్గే గాంధీభవన్‌లో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, ఇతర సీనియర్ నేతలు పాల్గొన్నారు. వివిధ వర్గాల నుండి అభిప్రాయాలను స్వీకరించి.. వాటిని క్రోడీకరించి చివరకు 62 అంశాలను కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపర్చింది. యువత, రైతులు, విద్యార్థులు ఇలా అన్ని వర్గాలను ఆకట్టుకునేలా కాంగ్రెస్ మేనిఫెస్టోను రెడీ చేసింది. ఈ మేనిఫెస్టోలో కాంగ్రెస్ హామీల వర్షం కురిపించింది.
--->>> కాంగ్రెస్ మేనిఫెస్టోలోని పూర్తి అంశాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి