- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
సెల్ ఫోన్ కోసం గొడవ.. బాబాయ్ దారుణ హత్య
by samatah |
X
దిశ,అల్లాదుర్గం : ఆవేశంతో సొంత చిన్న తండ్రిని కర్రతో కొట్టి అర్థ రాత్రి హత్యచేసిన ఘటన మెదక్ జిల్లా అల్లాదుర్గం మండలం గడి పెద్దాపూర్ లో వెలిగు చూసింది. సెల్ ఫోన్ తీసుకున్నాడని మనస్తాపానికిలోనై మహేష్, గౌరగొల్ల యాదయ్య (35) చిన్న తండ్రితో గొడవపడ్డాడు. ఇద్దరి మధ్య గొడవలో ఆవేశంతో ఏకంగా తన చిన్న తండ్రిని కర్రతో కొట్టి హత్య చేశాడు. ఇక ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు అల్లా దుర్గం పోలీసులు తెలిపారు.
Advertisement
Next Story