- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
MLA G. Madhusudan Reddy: పండిన ప్రతి గింజ కొంటాం
by Naveena |
X
దిశ,అడ్డాకుల :మండల కేంద్రంలోని SSV కాటన్ మిల్లులో సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి కొనుగోలు కేంద్రాన్ని, అడ్డాకుల కేంద్రం తో పాటు..పొన్నకల్ గ్రామంలో వరి కొనుగోలు కేంద్రాన్ని స్థానిక నాయకులు,అధికారులతో కలసి దేవరకద్ర ఎమ్మెల్యే జి.మధుసూదన్ రెడ్డి( MLA G. Madhusudan Reddy: )ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. రైతులు సీసీఐ ద్వారా ఏర్పాటు చేసిన పత్తి మిల్లులో పత్తిని అమ్ముకొని క్వింటాల్ కు 7,521 గిట్టుబాటు ధర పొందాలన్నారు. రైతులు తాము పండించిన పంటలను దళారుల చేతిలో అమ్ముకొని మోసపోవద్దనే ఉద్దేశంతో.. ప్రభుత్వం సిసిఐ ద్వారా పత్తి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందన్నారు. ఈ కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.
Advertisement
Next Story