- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కేఎల్ ఐ మేజర్ -2 కాల్వకు గండి
by Sridhar Babu |
X
దిశ, గోపాల్ పేట : పొలాలకు సాగునీరు అందించే కల్వకుర్తి ఎత్తిపోతల పథకం డి 8 కాల్వకు అనుసంధానంగా నిర్మించిన మేజర్-2 కాలువకు శనివారం తెల్లవారుజామున గండిపడింది. ఈ కాలువ ద్వారా గోపాల్పేట శివారులోని పొలాలకు నీరందుతుంది. ప్రధాన కాలువకు కొద్ది దూరంలోనే కాలువకు గండి పడింది. దాంతో నీరంతా పొలాల వెంట ఎర్రకుంట చెరువులోకి వెళ్తుంది.
ఇదిలా ఉండగా కొందరు వ్యక్తులు ఎర్రకుంట చెరువులోకి నీటిని తరలించేందుకు కాలువ తవ్వి ఉంటారని అనుమానం వ్యక్తం చేశారు. తెగిన కాలవకు వెంటనే మరమ్మతులు చేస్తే నీరు రెడ్ల కుంట చెరువులోకి వెళతాయని, లేకుంటే పొలాల వెంట వృథా అవుతాయని రైతులు చెబుతున్నారు. కాలువ తెగిన విషయాన్ని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లగా వెంటనే మరమ్మతులు చేయిస్తామని పేర్కొన్నారు.
Advertisement
- Tags
- Canal to Gandi
Next Story