- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఈ ఎపిసోడ్కు కర్త కర్మ క్రియ అంతా కేసీఆరే: ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
దిశ, అచ్చంపేట: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలో ఆసక్తికర రాజకీయాలు జరుగుతున్నాయని రాజకీయ విశ్లేషకులు రాష్ట్ర ప్రజలు ఉత్కట్టంగా బుధవారం సాయంత్రం చోటు చేసుకున్న అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యేల కొనుగోలు ఉదాంతం చర్చనీయాంశంగా మారింది. ఈ ఎపిసోడ్లో నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట శాసనసభ్యులు గువ్వల బాలరాజు కూడా ఉండడంతో నియోజకవర్గంలో బుధవారం అర్ధ రాత్రి పొద్దు పోయే వరకు నాయకులలో ఉత్కంఠ నెలకొంది.
కర్త కర్మ క్రియ అంతా ఆయనే..
బిజెపి నాయకులు అధికార పార్టీ ఎమ్మెల్యేల కొనుగోలు విషయం పై బుధవారం జరిగిన ఎపిసోడ్కు సంబంధించి కర్త కర్మ క్రియ అంతా సీఎం కేసీఆర్ గీసిన ప్లాన్లో భాగంగానే బీజేపీ దూతలను బట్టబయలు చేశామని.. నేను పార్టీ మారడం లేదని.. స్థానిక నాయకులు ఎవరు అధైర్య పడొద్దని, ధైర్యంగా ఉండాలంటూ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు నియోజకవర్గం ముఖ్య అనుచరులతో ఫోన్లో మాట్లాడినట్లు.. అందుకు సంబంధించిన ఎమ్మెల్యే కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. బీజేపీ నాయకులు చేసిన కుట్రలను గురువారం అచ్చంపేట నియోజకవర్గంలో పెద్ద ఎత్తున టీఆర్ఎస్ నేతలు బీజేపీ దిష్టిబొమ్మల దహనం, ఇతర నిరసన కార్యక్రమాలకు పెద్ద ఎత్తున చేపట్టేందుకు నాయకులు సమాయత్తం అవుతున్నారు.
Read more :
1. ఇవాళ ఉదయం 11 గంటలకు KCR ప్రెస్ మీట్
2. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం.. మధ్యాహ్నం ఆడియో క్లిప్ విడుదల