- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
MLA: చిట్టా అంతా నా దగ్గర ఉన్నది.. కేటీఆర్ జైలుకు పోవడం ఖాయం
దిశ, తెలంగాణ బ్యూరో: కేసీఆర్(KCR), కేటీఆర్(KTR), హరీష్‌రావు(Harish Rao)లపై త్వరలో ఈడీ(Enforcement Directorate) విచారణ మొదలవుతుందని కాంగ్రెస్ ఎమ్మెల్యే మల్ రెడ్డి రంగారెడ్డి(Mal Reddy Ranga Reddy) పేర్కొన్నారు. మంగళవారం ఆయన అసెంబ్లీలోని సీఎల్పీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. అమోయ్ కుమార్(Amoy Kumar) విచారణ పూర్తి కాగానే, కేసీఆర్, కేటీఆర్, హరీష్‌రావులపై ఎంక్వైయిరీ మొదలవుతుందన్నారు. కేటీఆర్ జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. చిట్టా అంతా ఉన్నదని, ఎంక్వైయిరీ చేస్తారన్నారు.
ఇక లగచర్లకు నకిలీ రైతులను పంపి అధికారులపై దాడులు చేయించారన్నారు. రేవంత్ రెడ్డికి మంచి పేరు వస్తే పుట్టగతులు ఉండవని దాడులు చేయించారని విమర్శించారు. మల్లన్న సాగర్ భూములు గుంజుకున్న దాంట్లో హరీష్ రావు, కేటీఆర్‌లు ఉన్నారన్నారు. కేటీఆర్ రాష్ట్రాన్ని వెలిగించినట్లు మాట్లాడటం దారుణమన్నారు. కేసీఆర్ పది సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కూల్చివేశారన్నారు.