- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్లే విద్యార్థులకు ఉచ్చిత శిక్షణ
దిశ, గద్వాల కలెక్టరేట్ : విదేశాల్లో ఉన్నత విద్యకు వెళ్ళే విద్యార్థులకు ఐఈఎల్ టీఎస్, జీఆర్ఈ, టీఓఎఫ్ఈఎల్ వంటి అర్హత పరీక్షలకు ప్రిపేర్ అవుతున్న విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు జిల్లా మైనారిటీస్ సంక్షేమ శాఖ అధికారి రమేష్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తిగల అర్హులైన మైనార్టీ ముస్లిం, క్రిస్టియన్, సిక్కు ,జైన్, బుద్ధిష్ట్ విద్యార్థులు ఆన్లైన్ వెబ్సైట్ [email protected] లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఆన్ లైన్ చేసిన తమ దరఖాస్తులతో పాటు.. ఎస్ ఎస్ సి, ఇంటర్, డిగ్రీ మెమో, ఆధార్ కార్డు జిరాక్స్, పాస్ పోర్ట్ సైజ్ ఫొటోస్ (2) జత చేసి..ఈనెల 30వ తేదీ సాయంత్రం 4 గంటల లోపు తెలంగాణ మైనారిటీస్ స్టడీ సర్కిల్, 3rd ఫ్లోర్, జామియా నిజామీయా కాంప్లెక్స్, గన్ ఫౌండరీ, అబిడ్స్, హైదరాబాద్ లో సమర్పించాలని తెలిపారు. ఇతర వివరాల కోసం ఫోన్ నెంబర్ 040-23236112 సంప్రదించాలని తెలిపారు.