- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
HYD: మాదాపూర్‌లో ఒరిగిన భవనం.. భయంతో పరుగులు తీసిన జనం
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్(Hyderabad)లోని మాదాపూర్(Madapur)లో షాకింగ్ ఇన్సిడెంట్ చోటుచేసుకుంది. సిద్ధిఖ్‌నగర్(Siddiq Nagar)లో భవనం ఒక పక్కకు ఒరిగింది. దీంతో కూలుతుందేమోనని స్థానికులంతా భయంతో పరుగులు తీశారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు, అధికారులు అక్కడకు చేరుకొని పరిస్థితిని పరిశీలించారు. భవనం ఏ క్షణమైనా కూలే అవకాశం ఉందని సమీప ప్రజలను అక్కడినుంచి ఖాళీ చేయిస్తున్నారు. ప్రస్తుతానికి ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరుగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. అనుమతులు లేకుండా, నాణ్యత లేకుండా నిర్మాణాలు చేపట్టడం మూలంగానే ఈ తరహా పరిస్థితులు ఏర్పడుతున్నాయని అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఈ భవనాన్ని కూల్చివేస్తేనే బెటర్ అని అధికారులతో స్థానికులు మొర పెట్టుకుంటున్నట్లు సమాచారం.
Advertisement
Next Story