- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Salem: గుండెపోటుతో జిమ్ ట్రైన్ మృతి
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: తమిళనాడు(Tamil Nadu)లోని సేలం(Salem)లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. గుండెపోటు(Heart Attack)తో జిమ్ ట్రైనర్(Gym Trainer ) మృతిచెందారు. వర్కౌట్ తర్వాత వాష్ రూమ్‌కు వెళ్లిన మొహమ్మద్ ఒక్కసారిగా కుప్పకూలాడు. జిమ్‌కు వచ్చిన వారు గమనించిన అతన్ని దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు గుండెపోటుతో మృతిచెందినట్లు నిర్ధారించారు. కాగా, గతంలో కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ కూడా జిమ్‌లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో మృతిచెందిన విషయం తెలిసిందే.
Advertisement
Next Story