- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Assam : కరీంగంజ్ జిల్లా పేరు మార్చిన అస్సాం ప్రభుత్వం
by M.Rajitha |
X
దిశ, వెబ్ డెస్క్ : అస్సాం ప్రభుత్వం(Assam Govt) ఓ జిల్లా పేరు మారుస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. కరీంగంజ్(Karimgunj) జిల్లా పేరును శ్రీ భూమి(Sribhumi)గా మారుస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్(Rabindranath Tagore) కరీంగంజ్ ను మా లక్ష్మీగా పేర్కొన్నారని.. ఆయన గౌరవార్థం ఇప్పుడు కరీంగంజ్ కు శ్రీ భూమిగా పేరు మార్పు చేస్తున్నామని సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడించారు. ప్రజల చిరకాల కోరికను తమ ప్రభుత్వం నెరవేర్చడం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోందని ఆయన అన్నారు.
Advertisement
Next Story