- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కుల గణన ప్రకారం ఎన్నికల్లో రిజర్వేషన్లు ఖరారు చేయాలి
by Naveena |
X
దిశ ప్రతినిధి,మహబూబ్ నగర్: వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సమగ్ర కుల గణన జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు ఖరారు చేసి,ప్రభుత్వం ఎన్నికలు నిర్వహించాలని మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ఆయన జిల్లా కేంద్రం సమీపంలోని రామచంద్రాపురం గ్రామంలో నిర్వహిస్తున్న సమగ్ర కుటుంబ సర్వే చేస్తున్న ఎన్యూమరేటర్ లతో కలిసి సర్వే విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..గ్రామంలోని ఒక్క ఇంటిని కూడా వదలి పెట్టకుండా కుటుంబ సభ్యుల వివరాలు,కులం,ఉప కులం తప్పక నమోదు చేయాలని,ఇంటి నెంబర్ లేని ఇండ్లకు బై నెంబర్ వేసి వివరాలు నమోదు చేయాలని ఆయన సూచించారు.
Advertisement
Next Story