- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలోనే ఎక్కడా లేరు: మంత్రి KTR
దిశ, వెబ్‌డెస్క్: అసెంబ్లీలో మంత్రి కేటీఆర్ కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు. దేశంలో రైతు వ్యతిరేక నల్లచట్టాలు తెచ్చి 750 మంది రైతుల ప్రాణాలు తీశారని.. ఇంత దుర్మార్గమైన ప్రధాని ప్రపంచంలోనే ఎక్కడా లేరని ఫైరయ్యారు. మేము రైతురాజ్యం అంటే.. బీజేపీ వాళ్లు కార్పొరేట్ రాజ్యం అంటున్నారని ఆరోపించారు. సద్విమర్శలు చేయండి కానీ.. రాష్ట్రాన్ని కించపర్చకండని సూచించారు. దేశం మొత్తం కేసీఆర్ వైపు చూస్తోందని.. కేసీఆర్ అంటే మెచ్చని నేత లేరు.. ఆర్థిక వేత్త లేరని కీలక వ్యాఖ్యలు చేశారు. రోజుకు మూడు డ్రెస్ లు మార్చడం కాదు.. ఓ విజన్ ప్రకారం నాయకులు పని చేయాలని అన్నారు. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకం రైతుబంధుని యూఎన్‌వో కూడా ప్రశంసించదని.. విదేశీ పెట్టుబడుల ఆకర్షణలో నెంబర్ వన్‌గా ఉన్నామని తెలిపారు. బీఆర్ఎస్ నినాదమైన అబ్ కీ సర్కార్.. కిసాన్ సర్కార్ అని దేశం మొత్తం ప్రచారం చేస్తామని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి: అవును.. బరాబర్ మాది కుటుంబ పాలనే: కేటీఆర్ (వీడియో)