- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Indian Racing League విజేత ఇదే.. స్పెషల్ అట్రాక్షన్‌గా హీరో నాగచైతన్య (వీడియో)
X
దిశ, డైనమిక్ బ్యూరో : హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్ తీరాన జరుగుతున్న ఇండియన్ రేసింగ్ లీగ్ ఆదివారం ముగిసింది. ఉర్రూతలూగించిన ఇండియన్ (ఫార్ములా కార్) రేసింగ్ లీగ్‌లో ఫైనల్ విజేతగా కొచ్చి టీం గెలిచింది. కొద్ది పాయింట్ల తేడాతో రెండో స్థానంలో హైదరాబాద్ టీం నిలిచింది. 417.5 పాయింట్లతో కొచ్చీ టీం మొదటి స్థానం దక్కించుకోగా... 385 పాయింట్లతో హైదరాబాద్ బ్లాక్ బర్స్ జట్టు రెండవ స్థానంలో నిలిచింది. మరోవైపు, 282 పాయింట్లతో మూడవ స్థానంలో గోవా, 279 పాయింట్లతో నాలుగవ స్థానంలో చెన్నై టీం, 147.5 పాయింట్లతో ఐదవ స్థానంలో బెంగుళూరు టీం, 141 పాయింట్లతో ఆరవ స్థానంలో ఢిల్లీ టీంలు నిలిచాయి. ఆదివారం జరిగిన ఫైనల్ రేసింగ్ లీగ్‌కు గెస్ట్‌గా సినీ హీరో అక్కినేని నాగచైతన్య వచ్చారు. గెలిచిన టీంలకు అవార్డులను ప్రధానం చేశారు.
— HEMA NIDADHANA (@Hema_Journo) December 11, 2022
Advertisement
Next Story