- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
భద్రాచలం పట్టణంలో భారీ వర్షం.. నీట మునిగిన రాములోరి పట్టణం
by Mahesh |
X
దిశ, భద్రాచలం: భద్రాచలం పట్టణంలో తెల్లవారుజాము నుంచి భారీ కురుస్తుంది. దీంతో రామాలయం విస్టా కాంప్లెక్స్, అన్నదాన సత్రం ప్రాంతాలకు భారీగా వర్షపు నీరు చేరుకోవడంతో ముంపుకు గురయ్యాయి. పట్టణం నుండి వచ్చే వరద నీటిని గోదావరిలోకి ఎత్తి పోయడానికి మోటార్లు ఏర్పాటు చేసినా, వాటిని గోదావరికి వరదలు వచ్చినప్పుడే వినియోగిస్తుండటంతో రామాలయం ప్రాంతంలో ఈ సమస్య తలెత్తుతుంది. దీంతో ప్రస్తుతం రామాలయ పరిసర ప్రాంతాల్లో ఎటు చూసిన నీరు చేరుకోవడంతో భద్రాచల పట్టన వీదులు చెరువులను తలపిస్తున్నాయి.
Advertisement
Next Story