- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అనుమతులు లేని చర్చి నిర్మాణం నిలిపివేత
దిశ, ముదిగొండ:అనుమతులు లేకుండా వెంచర్లో చర్చి నిర్మాణం చేపట్టిన వ్యక్తిపై అభ్యంతరాలు రావడంతో చర్చి నిర్మాణం అధికారులు నిలిపివేసిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంక్ వెనక గల వెంచర్లో పలువురు వ్యక్తులు ప్లాట్లను విక్రయించుకోగా అదే వెంచర్లో ఎటువంటి అనుమతులు లేకుండా చర్చి నిర్మాణం చేపట్టిన వ్యక్తుపై అభ్యంతరాలు వెలవడడం తో అధికారులు చర్చి నిర్మాణాన్ని వెంటనే ఆపేయాలని దానికి కావలసిన అనుమతులు తీసుకొని నిర్మాణం చేపట్టాలని ఎంపీవో సూర్య నారాయణ తెలిపారు. గత నెలలో గ్రామ కార్యదర్శి కి అనుమతులు లేకుండా వెంచర్లో చర్చి నిర్మిస్తునరాని పిర్యాదు చెయ్యగా ఎటువంటి చర్యలు తీసుకోలేదని అక్రమంగా నిర్మాణం చేపట్టడంపై బాధితులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో చర్చి నిర్మాణం పనులను వెంటనే ఆపేయాలని అధికారులకు తెలియజేయడంతో మండల అధికారులు చర్చి నిర్మాణాన్ని ఆపి అధికారులు అనుమతిలేని చర్చి నిర్మాణం నిలిపివేశారు. అక్రమాలకు పలుపడితే చట్ట పరంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు.