కూర్మావతారంలో రామయ్య

by Sridhar Babu |
కూర్మావతారంలో రామయ్య
X

దిశ, భద్రాచలం : భద్రాచలం శ్రీసీతారామ చంద్రస్వామి వారి దేవస్థానంలో జరుగుతున్న వైకుంఠ ఏకాదశి అధ్యయనోత్సవాలలో భాగంగా రెండవ రోజు బుధవారం శ్రీ స్వామి వారు కూర్మావతారంలో భక్తులకు దర్శనం ఇచ్చారు. కూర్మావతారంలో ఉన్న రామయ్యను పెద్ద ఎత్తున భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ స్వామి వారికి రాజవీధిలో తిరువీధి సేవ నిర్వహించారు. భక్తులు మంగళనీరాజనాలతో స్వాగతం పలికారు.

Advertisement

Next Story