- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Shirt: షర్ట్ వయస్సు సుమారు 85 ఏళ్లు.. దాని ధర ఎంతో తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!
దిశ, వెబ్ డెస్క్ : ఈ మధ్యకాలంలో యువత ( Youth) ఫ్యాషన్ ( fashion )మీద పెట్టిన దృష్టి వారి జీవితం మీద కూడా పెట్టడం లేదు. రోజూ కొత్తగా కనిపించాలని అమ్మాయిలు, అబ్బాయిలు వేలకు వేలు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నారు. ఒక్కోసారి ఇలాంటి ఫ్యాషన్స్‌లో కొన్ని చాలా అరుదైనవి, ఖరీదైనవి కూడా ఉంటున్నాయి.
ఇప్పుడు, చిరిగిన బట్టలను కూడా ధరించి బయటకొస్తున్నారు. ఇదేంటి అంటే .. కొత్త ట్రెండ్ అంటూ సోషల్ మీడియా వేదికగా ఫోటోలను షేర్ చేస్తున్నారు. అయితే, తాజాగా ఓ ఆసక్తికర పోస్ట్ సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది. పాత కాలంలో వాడిన చిరిగిన చొక్కాలను అమ్మేందుకు ఓ వ్యక్తి చాలా ట్రై చేస్తున్నాడు.
ఆ పోస్ట్‌లో " తన వద్ద 1940ల కాలం నాటి ఒక షర్ట్ ఉందని దానిని అమ్మడానికి ప్రయత్నిస్తున్నాడు. అప్పుడు, ఈ షర్ట్ వయస్సు సుమారు 85 ఏళ్లు. అయితే, ఇది చూడటానికి మురికిగా ఉంది. అలాగే, దీని ధర లక్షల్లో చెబుతున్నాడు. ఈ చొక్కాను విక్రయిస్తున్న వ్యక్తి దాని ధరను ఏకంగా రూ. 2.14 లక్షలుగా చెబుతున్నాడు. ‘బిడ్‌స్టిచ్’ పేరుతో ఒక ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ లో ఈ వీడియోను షేర్ చేశాడు. డబ్బు లు సంపాదించడానికి చివరికి ఇలా చేస్తున్నారా .. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.