- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
మా ప్రాంతం నుండి లారీలకు ప్రవేశం లేదు
by Sridhar Babu |
X
దిశ, కొత్తగూడెం : తాము నివసించే ప్రాంతం నుంచి భారీ వాహనాలకు అనుమతి లేదంటూ పాత కొత్తగూడెం వాసులు నిరసన వ్యక్తం చేశారు. గతంలో భారీ వాహనాలు రాకుండా ప్రభుత్వం ఇనుప బారీకేడ్ ను ఏర్పాటు చేసిందని, దానిని వాహనాలు ఢీకొనడంతో పడిపోయిందని తెలిపారు. దీంతో పాల్వంచ నుంచి కొత్తగూడెం వెళ్లే భారీ వాహనాలు పాత కొత్తగూడెం నుండి ప్రయాణిస్తున్నాయని పేర్కొన్నారు.
కాగా లారీలు, టిప్పర్లు వంటి భారీ వాహనాలు తమ ప్రాంతం నుండి వెళ్లడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని, స్థానిక ప్రజలు పైపులను అడ్డంగా కట్టి ఉంచి భారీ వాహనాలను లోపటికి రాకుండా ఏర్పాట్లు చేశారు. పాత కొత్తగూడెం, పెనుబల్లి రహదారిలో లారీలకు ప్రవేశం లేదని బ్యానర్ పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు.
Advertisement
Next Story