- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Prabhas: సంక్రాంతికి వస్తుంది.. ప్రభాస్ ‘స్పిరిట్’పై సాలిడ్ అప్‌డేట్ ఇచ్చిన డైరెక్టర్
దిశ, సినిమా: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ (Prabhas) నటిస్తున్న తాజా చిత్రాల్లో ‘స్పిరిట్’ (spirit) ఒకటి. ‘యానిమల్’ ఫేమ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీని టీ సిరీస్ (Tea Series), భద్రకాళి పిక్చర్స్ (Bhadrakali Pictures) భారీ బడ్జెట్ తో నిర్మించనున్నాయి. అయితే.. ఈ చిత్రం అనౌన్స్ చేసినప్పటి నుంచి అప్‌డేట్స్ కోసం డార్లింగ్ ఫ్యాన్స్‌తో పాటు ప్రేక్షకులు కూడా ఎంతో ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రజెంట్ ప్రీ ప్రొడక్షన్స్ పనులు జరుపుకుంటున్న ‘స్పిరిట్’ మూవీ షూటింగ్‌కు సంబంధించి సాలిడ్ అప్‌డేట్ (solid update) ఇచ్చాడు డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా. ఈ మేరకు.. తాజాగా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న డైరెక్టర్ సందీప్.. వేడుక అనంతరం మీడియాతో ముచ్చటించాడు. ఇందులో భాగంగా ‘స్పిరిట్’కు సంబంధించి సంక్రాంతిలోపు ఏదన్న అప్‌డేట్ ఉంటుందా అని రిపోర్టర్స్ ప్రశ్నించగా.. ‘కచ్చితంగా ఉంటుంది. మీరే చూస్తారుగా’ అంటూ బదులిచ్చాడు వంగా. ప్రజెంట్ డైరెక్టర్ కామెంట్స్ వైరల్ అవుతుండగా.. డార్లింగ్స్ ఫ్యాన్స్ ఆనందంలో మునిగితేలుతున్నారు.