- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Astrology: మీనరాశిలోకి శుక్రుడు.. వచ్చే ఏడాది ఆ రాశుల వారి పంట పండినట్టే.. మీ రాశి ఉందా?
దిశ, వెబ్ డెస్క్ : జ్యోతిష్య శాస్త్రంలో ముఖ్య గ్రహాల సంచారం కారణంగా కొందరి జీవితాలు మారనున్నాయి. 2025 లో కొన్ని గ్రహాలు వాటి స్థానాలను మార్చుకోనున్నాయి. అంతేకాకుండా, ఈ రాజయోగం 12 రాశుల వారిపైన ప్రభావాన్ని చూపనున్నాయి. ఇదిలా ఉండగా, మీన రాశిలోకి శుక్రుడు ప్రవేశించబోతున్నాడు. ఈ కారణంగా రెండు రాశుల వారికీ మంచిగా ఉండనుంది. ఆ అదృష్ట రాశులేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కర్కాటక రాశి
ఈ రాశి వారికీ 2025 కలిసి వస్తుంది. కొత్తగా వ్యాపారాలు చేసే వారికీ లాభాలు వస్తాయి. సమాజంలో ఈ రాశి వారి గౌరవం పెరుగుతుంది. కొత్తగా ఉద్యోగంలో జాయిన్ అయిన వారికీ ప్రమోషన్ వస్తుంది. మీరు చేసే అన్ని పనుల్లో మీ జీవిత భాగస్వామి సపోర్ట్ దొరుకుతుంది. ఈ సమయంలో ఇల్లు లేదా కారు కొనుగోలు చేసే అవకాశం ఉంది.
వృషభ రాశి
ఈ రాశి వారు 2025 లో కొత్త పనులు మొదలుపెడతారు. పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం. అంతక ముందు పెట్టిన పెట్టుబడులకు మంచి లాభాలు వస్తాయి. కొత్త ఏడాది వీరికి బాగా కలిసిరానుంది. విదేశాలకు వెళ్లాలనుకునే వారి కల నెరవేరుతుంది.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారాన్ని పరిగణనలోకి తీసుకునే ముందు జ్యోతిష్యులను సంప్రదించి పూర్తి వివరాలు తెలుసుకోగలరు. ‘దిశ’ ఈ విషయాలను ధృవీకరించడం లేదు.