- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Diljit Dosanjh : తెలంగాణ ప్రభుత్వంపై సింగర్ దిల్జీజ్ దోసాంజ్ సెటైర్లు
X
దిశ, వెబ్ డెస్క్ : ప్రముఖ నటుడు, పంజాబీ సింగర్ దిల్జీజ్ దోసాంజ్ (Diljit Dosanjh) కన్సర్ట్‌కు తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో శనివారం జరిగిన 'దిల్ లుమినాటి' కన్సర్ట్(‘Dil-Luminati’ Concert)లో మద్యం, డ్రగ్స్ లేదా హింసను ప్రోత్సహించడం పాటలు పాడొద్దని అధికారులు నోటీసుల్లో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో దిల్జీజ్ దోసాంజ్ తెలంగాణ ప్రభుత్వంపై చేసిన కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఆర్టిస్టులు ఇతర దేశాల నుంచి భారత్‌కు వస్తే.. వాళ్లు ఏం చేసినా.. ఏం పాడినా అనుమతిస్తారు. ఎలాంటి టెన్షన్ ఉండదు. కానీ ఓ ఆర్టిస్టు మీ సొంత దేశం నుంచి పాడేందుకు వస్తే మాత్రం జనాలకు చాలా ఇబ్బందులు వస్తాయని సెటైర్లు వేశాడు. దిల్జీజ్‌చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
Advertisement
- Tags
- Diljit Dosanjh
Next Story