- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Ram Charan: కడపకు గ్లోబల్ స్టార్ రామ్ చరణ్
by Gantepaka Srikanth |
X
దిశ, వెబ్‌డెస్క్: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Ram Charan) రేపు కడప(Kadapa) జిల్లాలో సందడి చేయనున్నారు. పెద్ద దర్గాలో జరిగే ఉర్సు ఉత్సవాల్లో(Ursu Festival) పాల్గొననున్నారు. దర్గాలో నిర్వహించనున్న 80వ నేషనల్ ముషాయిరా గజల్ ఈవెంట్‌కు హాజరు కావాలని ఇటీవల నిర్వహకులు ఆయనకు ఆహ్వానం అందించారు. తప్పకుండా వస్తానని రామ్ చరణ్ సైతం హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో గేమ్ ఛేంజర్ సినిమాలో రామ్ చరణ్ నటిస్తున్నారు. కియారా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. సంక్రాంతి కానుకగా 2025 జనవరి 10న ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇటీవల విడుదలైన ఈ చిత్ర టీజర్ సినిమాపై అంచనాలను అమాంతం పెంచేసింది. శ్రీకాంత్, ఎస్‌జే సూర్య, అంజలి, నవీన్ చంద్రలు కీలక పాత్రల్లో నటించారు.
Advertisement
Next Story