- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పార్లమెంట్‌లో విపక్షాల తీరుపై ఎంపీ పురంధేశ్వరి ఫైర్
by Mahesh |
X
దిశ, వెబ్ డెస్క్: గత నాలుగు రోజులుగా భారత పార్లమెంట్(Parliament)లో ప్రతిపక్షాల(Opposition parties) అందోళన కొనసాగుతూనే ఉంది. మొదట అదానీ వ్యవహారంపై చర్చకు పట్టుబడుతూ నిరసనలు తెలిపిన ప్రతిపక్షాలు తాజాగా జమిలి ఎన్నికల బిల్లుకు వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారు. కాగా లోక్ సభలో ప్రతిపక్ష పార్టీల తీరును బీజేపీ ఎంపీ పురందేశ్వరి(MP Purandheswari) తప్పు బట్టారు. జమిలి ఎన్నికల బిల్లు(Jamili Election Bill)పై ప్రతిపక్షాల ఆందోళనలు సరికాదనని, జమిలి బిల్లుపై పార్లమెంట్‌లో ఓటింగ్ జరిగిందని, రూల్స్ ప్రకారం.. బిల్లును జేపీసీకి పంపినట్లు గుర్తు చేశారు. అలాగే అన్ని రాజకీయ పార్టీలు, ప్రజల అభిప్రాయాలు సేకరించిన తర్వాత.. మళ్లీ పార్లమెంట్‌లో జమిలి బిల్లుపై ఓటింగ్ జరుగుతుందని ఈ సందర్భంగా పురంధేశ్వరి చెప్పుకొచ్చారు.
Advertisement
Next Story