- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ఆదిలాబాద్ లో విశ్వశాంతి మహాయాగం
by Sridhar Babu |
X
దిశ, ఆదిలాబాద్ : ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల మైదానంలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం వైభవంగా జరిగింది. ఆదివారం ప్రారంభమైన యాగంలో ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల శంకర్ దంపతులు పాల్గొన్నారు. శ్రీ కృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామిజీ నేతృత్వంలో జరుగుతున్న విశ్వశాంతి మహాయగ మహోత్సవంలో భాగంగా చతుర్వేద పూర్వక మహా గణపతి, తొలిరోజు వివిధ పూజాది కార్యక్రమాలను శాస్త్రోక్తంగా చేపట్టగా ఎమ్మెల్యే పాయల్ శంకర్, ఆయన సతీమణి ఉమ పూజల్లో పాల్గొన్నారు. వారికి వేద పండితులు ఆశీర్వచనం చేశారు. విశ్వశాంతి మహా యాగాన్ని అత్యంత వైభవంగా నిర్వహించడం జిల్లా ప్రజల అదృష్టంగా భావిస్తున్నామని ఎమ్మెల్యే శంకర్ పేర్కొన్నారు.
Advertisement
Next Story