- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Sumanth Prabhas: ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకున్న ‘మేం ఫేమస్’ హీరో
దిశ, సినిమా: ‘మేం ఫేమస్’ సినిమాతో లీడ్ యాక్టర్, డైరెక్టర్‌గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు సుమంత్ ప్రభాస్ (Sumanth Prabhas). ఇప్పుడు ఈయన హీరోగా తన రెండో మూవీ ‘రెడ్ పప్పెట్ ప్రొడక్షన్స్ నెం1’ (Red Puppet Productions No.1) తో రాబోతున్నారు. ఈ మూవీతో షార్ట్ ఫిల్మ్ (short film)లతో పాపులరైనా సుభాష్ చంద్ర దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. ఫస్ట్ షెడ్యూల్ (First Schedule)ని రేలంగి, వేల్పూరి, భీమవరంలోని బ్యూటీఫుల్ లోకేషన్స్‌లో షూట్ చేశారు. ఈ యూత్‌ఫుల్ మ్యూజికల్ రొమాంటిక్ కామెడీ సినిమాతో నిధి ప్రదీప్ హీరోయిన్‌గా పరిచయం అవుతోంది. ఇందులో జగపతి బాబు, రాజీవ్ కనకాల, హర్షవర్ధన్, సుదర్శన్, రాజ్‌కుమార్ కసిరెడ్డి, వైవా రాఘవ్, రీను & రోహిత్ కృష్ణ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సాయి సంతోష్ సినిమాటోగ్రఫీని, నాగ వంశీ కృష్ణ సంగీతం అందిస్తున్నారు.