Congress : డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు..

by Sumithra |
Congress : డిప్యూటీ సీఎం భట్టిని కలిసిన మండల కాంగ్రెస్ నాయకులు..
X

దిశ, తల్లాడ : ఆదివారం జిల్లాలో పర్యటనలో భాగంగా రాష్ట్ర ఉపముఖ్యమంత్రి వర్యులు భట్టి విక్రమార్కని ( Deputy CM Bhatti ) తల్లాడ మండల అధ్యక్షుడు కాపా సుధాకర్ అధ్యక్షతన మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం తల్లాడ మండలంలోని పలు సమస్యల పై ఆయన దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ ( Congress ) అధ్యక్షులు కాపా సుధాకర్, ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి, యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు కటికి కిరణ్, షేక్ జమాల్, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed