శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో దిశ క్యాలెండర్ ఆవిష్కరణ..

by Sumithra |
శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో దిశ క్యాలెండర్ ఆవిష్కరణ..
X

దిశ, బోనకల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలులో శ్రీ లక్ష్మీ తిరుపతమ్మ తల్లి దేవస్థానంలో దీక్ష ప్రధాన గురు స్వామి సూరిబాబు, అర్చకులు గోపాలకృష్ణ, వసంతరావుల చేతుల మీదుగా దిశ క్యాలెండర్ ను ఆదివారం ఆవిష్కరించారు. దీక్ష ప్రధాన గురు స్వామి డిజిటల్ మీడియా దిశ దినపత్రిక యాజమాన్యానికి, సంపాదకులకు, ఉద్యోగులకు, విలేకరులకు, పాఠకులకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. అమ్మవారి ఆశీస్సులు దిశ దినపత్రికకు ఎప్పుడు ఉంటాయని అన్నారు. ఆవిష్కరణలో దిశ బోనకల్ రిపోర్టర్ జక్కుల రామారావు, ఆలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed