- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
చికెన్, మటన్ ఎక్కువగా తినేవారు.. వీటి గురించి తప్పక తెలుసుకోవాలి!
దిశ, వెబ్ డెస్క్ : మనం వారంలో మూడు సార్లు చికెన్ ( chicken), మటన్ ( mutton ) ను ఇష్టంగా తింటాము. కొందరు దీనిని సూప్ లా తీసుకుంటారు. చికెన్ లేదా మటన్ సూప్ తాగితే అనేక సమస్యలను తగ్గిస్తుందని చెబుతారు.
మటన్ కంటె చికెన్ మంచిదని కొందరు, చికెన్ కంటే మటన్ మంచిదని మరి కొందరు అంటున్నారు. అయితే, ఆరోగ్యానికి ఈ రెండు పోషకమైనవని నిపుణులు చెబుతున్నారు. అలాగే, బాయిలర్ చికెన్ కంటే గావ్రాన్ చికెన్ ఆరోగ్యానికి మంచిదని వైద్యులు కూడా చెబుతున్నారు.
మటన్ శరీరంలో కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది. అలాగే, చికెన్ తినే ముందు దానిలోని కొవ్వును తొలగించి తినాలి. అలాగే చికెన్‌ను బాగా కడగాలి. అలాగే, కూర వండుకునేటప్పుడు తక్కువ మసాలాలు వేసి వండుకోవాలి. చికెన్ ఉడకబెట్టి సూప్ తాగడం వల్ల చాలా పోషకాలు లభిస్తాయి.
ప్రతీ రోజూ 50 గ్రాముల చికెన్ తీసుకుంటే శరీరానికి మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. మీరు ఇప్పటి వరకు నాన్ వెజ్ తినని వారు అయితే, చికెన్‌ని మీ ఆహారంలో చేర్చుకోవాలని కూడా పోషకాహార నిపుణులు చెబుతున్నారు. అలాగే, అనారోగ్య సమస్యలతో బాధ పడే వారికీ మటన్‌తో చేసిన సూప్‌ను ఇవ్వడం మంచిదని నిపుణులు చెబుతున్నారు.
గమనిక: ఇక్కడ అందించిన సమాచారం ఇంటర్నెట్ నుంచి తీసుకోబడింది. ఈ సమాచారం కేవలం మత విశ్వాసాల మీద ఆధారపడి సేకరించింది మాత్రమే. దీనికి సంబంధించిన శాస్త్రీయ ఆధారాలకు సంబంధించి ‘దిశ’ ఎలాంటి భాధ్యత తీసుకోదు. ‘దిశ’ ఈ విషయాలను దృవీకరించడం లేదు.