నేను పరిమితుల నుంచి విముక్తి పొందాను.. లో దుస్తులు ధరించకుండా ఆ పార్ట్స్ చూపిస్తూ నెట్టింట నటి రచ్చ

by Hamsa |
నేను పరిమితుల నుంచి విముక్తి పొందాను.. లో దుస్తులు ధరించకుండా ఆ పార్ట్స్ చూపిస్తూ నెట్టింట నటి రచ్చ
X

దిశ, సినిమా: సీనియర్ నటి శాంతి ప్రియ(shanthipriya) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆమె 90లో ఇండస్ట్రీకి వచ్చి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. తెలుగు, తమిళ, మలయాళ మూవీస్ చేసింది. ఇక అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) నటించిన అగ్ని, రాజేంద్ర ప్రసాద్ కాబోయే అల్లుడు వంటి మూవీస్ చేసి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక కెరీర్ పీక్స్‌లో ఉండగానే నటుడు సిద్ధార్థ్‌రాయ్‌ను పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత వీరి కాపురంగా సాఫీగానే సాగినప్పటికీ 2004లో గుండెపోటుతో శాంతిప్రియ భర్త మరణించడంతో ఆమె సినిమాలకు దూరం అయింది. ఇక ఇటీవల ఆమె మళ్లీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చింది. ‘బ్యాడ్‌గర్ల్’(Badgirl) చిత్రానికి వర్క్ చేసింది. అలాగే గత కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటోంది. తాజాగా, శాంతిప్రియ తన భర్త కోట్ ధరించి ఇన్‌స్టాగ్రామ్ ద్వారా కొన్ని ఫొటోలు షేర్ చేసి అందరికీ షాక్ ఇచ్చింది.

ఇందులో ఆమె గుండు చేసుకుని కనిపించడంతో పాటు ఇన్నర్‌వేర్స్ ధరించకుండా ఎద, థైయ్స్ అందాలు చూపిస్తూ రచ్చ చేసింది. ‘‘నాకు ఇటీవల బట్టతల వచ్చింది. అలా కావడానికి నా అనుభవం చాలా ఉంది. స్త్రీలుగా, మేము తరచుగా జీవితంలో పరిమితులను ఏర్పరుస్తాము, నిబంధనల ప్రకారం వెళ్తాము. మనల్ని మనం పంజరంలో ఉంచుకుంటాము. ఈ పరివర్తనతో, నేను పరిమితుల నుంచి విముక్తి పొందాను. ప్రపంచం మనపై ఉంచిన అందం ప్రమాణాలను విచ్ఛిన్నం చేయాలనే ఉద్దేశ్యంతో నా హృదయంలో చాలా ధైర్యం విశ్వాసంతో చేస్తాను! ఈ రోజు, నా దివంగత భర్త జ్ఞాపకాన్ని అతని బ్లేజర్‌లో ఇప్పటికీ అతని వెచ్చదనాన్ని కలిగి ఉన్నాను’’ అనే క్యాప్షన్ జత చేసింది. ఇక ఈ ఫొటోలు చూసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు.



Next Story

Most Viewed