కరెంట్ షాక్‌కు గురై యువకుడు మృతి

by samatah |
కరెంట్ షాక్‌కు గురై యువకుడు మృతి
X

దిశ, పాల్వంచ : ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై యువకుడు అక్కడికక్కడే మరణించిన ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలో చోటు చేసుకుంది. శేఖరం బంజర‌కు చెందిన సంతోష్ అనే యువకుడు చిప్పింగ్ వర్క్ చేస్తూ జీవనం కొనసాగిస్తాడు. కాగా శుక్రవారం ఇంట్లో కరెంట్ రిపేర్ చేస్తుండగా, ప్రమాదవశాత్తు కరెంట్ షాక్‌కు గురై అక్కడికక్కడే మరణించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తుచెపట్టారు. ఇక మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

Advertisement

Next Story