- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Trending: రాజన్న సిరిసిల్ల జిల్లాలో శని జయంతి రోజున మహాద్భుతం.. నవ గ్రహాల చుట్టూ ప్రదక్షిణలు చేసిన శునకం
దిశ, వెబ్‌డెస్క్/ రాజన్న సిరిసిల్ల ప్రతినిధి: నేటి ప్రపంచంలో గుడికి వెళ్లే వారు చాలా అరుదుగా కనిపిస్తుంటారు. ఒకవేళ తల్లిదండ్రుల వెంట పిల్లలు ఆలయానికి వేళ్తే.. నవగ్రహాల చుట్టూ తిరంగండి దోషాలు పోతాయని చెబుతుంటారు. ఒంట్లో బద్దకం ఎక్కువై ఇప్పుడు వాటి చుట్టూ ఎవరు తిరుగుతారులే అని అక్కడి నుంచి జంప్ అవుతారు. కానీ, రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామంలో ఓ అద్భుతం చోటుచేసుకుంది. గురువారం శని జయంతి సందర్భంగా గ్రామంలోని గీత మందిర ఆవరణలో ఉన్న నవ గ్రహాల చూట్టూ ఓ శుకనం 11 ప్రదక్షిణలు చేయడం అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. కాగా, శని జయంతి రోజు భక్తులు విధిగా నవగ్రహారాధన చేసి ప్రదక్షిణలు చేస్తారు. కానీ, ఓ శునకం ఎవరో చెప్పినట్లుగానే 11 ప్రదక్షిణలు చేయడం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా హాట్ టాపిక్‌గా మారింది. ఇది యాధృచ్ఛికమా.. లేక దైవ యామా అన్న ఆలోచనలో గ్రామస్థులు ఉన్నారు.