- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
నారుమడిలో ఎమ్మెల్యే పేరు.. అభిమానం చాటుకున్న నాయకుడు
by Aamani |
X
దిశ, మల్యాల: ఎమ్మెల్యే పై గుండెల నిండా ఉన్న అభిమానాన్ని తన రోజువారీ పనిలో కూడా ఓ నాయకుడు చూపించాడు. తన అభిమానాన్ని నారుమడిలో డాక్టర్ మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే చొప్పదండి అని నారుతో నాటి అభిమానాన్ని మాజీ కాంగ్రెస్ పార్టీ యువజన మండల అధ్యక్షుడు కంచర్ల లక్ష్మణ చారి చాటుకున్నాడు. గత 20 సంవత్సరాలుగా పార్టీ ఫిరాయింపులకు పాల్పడకుండా పది సంవత్సరాల పార్టీ కష్టకాలంలో పార్టీ కోసం ఎమ్మెల్యే గెలుపు కోసం తాను పడిన శ్రమ వృధా కాకుండా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడం, సంక్షేమ పథకాలు ప్రజలకు అందేలా స్థానిక ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ప్రత్యేక దృష్టి సారించడంతో తన అభిమానాన్ని ఇలా చాటుకున్నట్లు కంచర్ల లక్ష్మణాచారి తెలిపారు.
Advertisement
Next Story