- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
గంభీరావుపేటలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన..
by Aamani |
X
దిశ,గంభీరావుపేట : ఫ్లెక్సీ ని గుర్తు తెలియని వ్యక్తులు చింపి వేశారని నిరసిస్తూ, రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల కేంద్రంలో ఎమ్మార్పీఎస్ నాయకులు ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నూతన సంవత్సర,ఉగాది శుభాకాంక్షలు తో గంభీరావుపేట మండల కేంద్రంలో మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసినామని అన్నారు. ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ఏడు రోజులు అవుతున్నదని, ఎవరికి ఇబ్బంది లేకుండా ఫ్లెక్సీ కట్టామని, ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు కక్షపూరితంగా ఫ్లెక్సీ ని చింపి వేశారని అన్నారు. ఫ్లెక్సీలు చింపి వేసిన సందర్భంగా బుధవారం గంభీరావుపేట పట్టణ బంద్ కు పిలుపునిస్తున్నామని,ప్రతి ఒక్కరూ సహకరించాలని అన్నారు. ఫ్లెక్సీ చింపేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు పాల్గొన్నారు.
Advertisement
Next Story