రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనంలో ప్రభుత్వ విప్..

by Sumithra |
రుద్రంగి శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శనంలో ప్రభుత్వ విప్..
X

దిశ, రుద్రంగి : దసరా పండుగను పురస్కరించుకుని రుద్రంగి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామిని వేములవాడ ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఎమ్మెల్యే అధి శ్రీనివాస్ మాట్లాడుతూ ఈ దసరా పండగను ప్రజలందరూ శాంతియుత వాతావరణంలో జరుపుకోవలన్నారు. వర్షాలు సమృద్ధిగా కురిసి ప్రజలు అందరు పాడి పంటలతో సుఖసంతోశాలతో ఉండాలని, శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆశీస్సులు ప్రజలందరిపైన ఉండాలని ప్రజలందరికీ దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Advertisement

Next Story