- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఘనంగా దసరా వేడుకలు.. జంబో సవారీని తిలకించేందుకు పోటెత్తిన జనం
by karthikeya |
X
దిశ, వెబ్‌డెస్క్: కర్ణాటకలోని మైసూరులో దసరా ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. జోరువానలోనూ హుషారుగా దసరా వైభవోత్సవం మైసూరు వీధుల్లో కొనసాగింది. ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ప్రఖ్యాతిగాంచిన ఈ వేడుకల్లో జంబో సవారీని చూసేందుకు భక్తులు పోటెత్తారు. ఊరేగింపు సమయంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరుగకుండా పోలీసులు పటిష్ఠ చర్యలు చేపట్టారు.
కాగా.. మైసూరులో ఈ తరహాలో దసరా వేడుకలు నిర్వహించే విధానం 400 క్రితం మొదలైనట్లు చరిత్ర చెబుతోంది. మొదట్లో శ్రీరంగపట్నాన్ని రాజధానిగా చేసుకుని పరిపాలన కొనసాగించిన వడయార్ వంశస్థులు 1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. ఆ సమయంలో దసరా రావడంతో వేడుకలు వైభవంగా నిర్వహించారు. 1947లో స్వతంత్ర భారతదేశంలో విలీనం అయినప్పటికీ వేడుకలు మాత్రం 400 ఏళ్లుగా ఎలాంటి ఆటంకం లేకుండా కొనసాగుతున్నాయి.
Advertisement
Next Story